నేటి ముఖ్యాంశాలు..

Major Events On 19 November 2019 - Sakshi

హైదరాబాద్‌: 46వ రోజు కోనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె
    నేడు అన్ని డిపోల వద్ద ఆర్టీసీ కార్మికుల నిరసన దీక్షలు

హైదరాబాద్‌: నేటి సడక్‌ బంద్‌ వాయిదా
   సడక్‌ బంద్‌ను వాయిదా వేసుకున్న ఆర్టీసీ జేఏసీ
   జడ్జిమెంట్‌ కాపీ తీసుకున్నాక తుది నిర్ణయం: అశ్వత్థామరెడ్డి

హైదరాబాద్‌: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై నేడు హైకోర్టులో విచారణ
   కార్మికుల ఆత్మహత్యలపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆర్టీసీ, ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు

హైదరాబాద్‌: నేడు ఆర్టీసీ జేఏసీ సమావేశం
   సమ్మె విరమణపై నిర్ణయం తీసుకునే అవకాశం

ఢిల్లీ: నేటీ ఉదయం 9: 30 గంటలకు బీజేపీ పార్లమెంట్‌ సమావేశం 
   పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం చర్చ

ముంబై: నేడు కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేన నేతల భేటీ
   ప్రభుత్వ ఏర్పాటు, ఉమ్మడి ఎజెండాపై చర్చ 

నేడు రెండోరోజు పార్లమెంట్‌ సమావేశాలు

నేడు, రేపు రాష్ట్రంలో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది

నేటి నుంచి కొరియన్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ
   బరిలో శ్రీకాంత్‌, సమీర్‌ వర్మ, సౌరభ్‌ర్మ

ఫుట్‌ బాల్‌ ప్రపంచ కప్‌ క్వాలిఫయర్స్‌: నేడు ఒమన్‌తో భారత్‌ ఢీ
   ఒమన్‌పై భారత్‌ నెగ్గితే 2022 ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ఆశలు సజీవం


 హైదరాబాద్‌ నగరంలో నేడు

⇒ స్టాండప్‌ కామెడీ బై ఓపెన్‌ మైక్‌  
    వేదిక:బారిస్టా కాఫీషాప్, బంజారాహిల్స్‌  
    సమయం: రాత్రి 8 గంటలకు  

ట్యూస్‌ డే కరోకి నైట్‌ విత్‌ కేజే రోగర్‌  
    వేదిక: లిక్విడ్స్‌ క్లబ్‌ ఈటీసీ, 
    బంజారాహిల్స్‌  
    సమయం: రాత్రి 8 గంటలకు  

ట్యూస్‌ డే కార్పొరేట్‌ నైట్‌  
    వేదిక: 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ బేగంపేట్‌  
    సమయం: రాత్రి 8 గంటలకు  

గంగా–కావేరి మ్యూజికల్‌ ఫెస్టివెల్‌ బై బీటీ ప్రవీణ్‌ అండ్‌ ప్రణీష్‌  
    వేదిక: కొత్త కామకోటి కళ్యాణ నిలయం , సికింద్రాబాద్‌  
    సమయం: సాయంత్రం 6–45 గంటలకు  

⇒ భరతనాట్యం క్లాసెస్‌ బై రోషిణి  
    వేదిక: అవర్‌ సాక్రెడ్‌ స్పేస్‌ , మారేడ్‌ పల్లి  
    సమయం: సాయంత్రం 5–30 గంటలకు  

 ట్యూస్‌ డే టిప్సీ నైట్‌ విత్‌ డీజేస్‌ అభిషేక్‌ అండ్‌ సన్నీ  
    వేదిక: స్పాయిల్‌ పబ్‌ , జూబ్లీహిల్స్‌  
    సమయం: రాత్రి 7 గంటలకు  

స్టాండప్‌ కామెడీ బై భవ్‌నీత్‌ సింగ్‌  
    వేదిక: ఫోనిక్స్‌ఎరీనా, టీఎస్‌ఐఐసీ పార్క్‌  
    సమయం: రాత్రి 7 గంటలకు  

ట్యూస్‌ డే లేడీస్‌ నైట్‌ విత్‌ డీజే టీనా  
    వేదిక: కిస్మెత్‌ ది పార్క్‌ , సోమాజిగూడ  
    సమయం: రాత్రి 8 గంటలకు  

 సింపోజియం ఆన్‌ ఫార్మాసూటికల్, బయో టెక్నాలజీ అండ్‌ కెమికల్‌ పేటెంట్‌ లాస్‌  
    వేదిక: తాజ్‌ బంజారా, బంజారాహిల్స్‌  
    సమయం: ఉదయం 9 గంటలకు  

బీట్‌ మ్యూజిక్‌ – మ్యూజిక్‌ ఎగ్జిబిషన్‌  
    వేదిక:  హెచ్‌ఐసీసీ , మాదాపూర్‌  
    సమయం: ఉదయం 10–30 గంటలకు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top