మద్యం మత్తులో మహిళ హల్ చల్ | drunken women did rucks in warangal district | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో మహిళ హల్ చల్

Oct 28 2015 10:20 PM | Updated on May 25 2018 2:06 PM

వరంగల్ జిల్లా నర్సంపేటలో ఓ మహిళ మద్యం మత్తులో బుధవారం హల్ చల్ సృష్టించింది.

వరంగల్: వరంగల్ జిల్లా నర్సంపేటలో ఓ మహిళ మద్యం మత్తులో బుధవారం హల్ చల్ సృష్టించింది. రోడ్డు పై వెళ్తున్న వారి పై ఇష్టం వచ్చినట్టుగా రాళ్లతో దాడి చేసింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సదరు మహిళను తమ ఆధీనంలోకి తీసుకొని విచారిస్తున్నారు.

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement