ఆనంద్ ఓటమి | Viswanathan Anand loses to Nakamura and slips from joint lead | Sakshi
Sakshi News home page

ఆనంద్ ఓటమి

Mar 26 2016 12:52 AM | Updated on Sep 3 2017 8:34 PM

క్యాండిడేట్స్ ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు మూడో ఓటమి ఎదురైంది.

మాస్కో: క్యాండిడేట్స్ ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు మూడో ఓటమి ఎదురైంది. నకముర (అమెరికా)తో శుక్రవారం జరిగిన 12వ రౌండ్‌లో ఆనంద్ 26 ఎత్తుల్లో ఓడిపోయాడు. ప్రస్తుతం ఆనంద్‌కు 6.5 పాయింట్లు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement