ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరు | royal challengers bangalore won the toss and elected to field first | Sakshi
Sakshi News home page

ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరు

May 7 2016 4:13 PM | Updated on Sep 3 2017 11:37 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా శనివారం ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో పుణె సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

బెంగళూరు:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా శనివారం ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో పుణె సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ విజయం సాధించింది. ఇప్పటివరకూ పుణె తొమ్మిది మ్యాచ్లాడి మూడు గెలవగా, బెంగళూరు ఏడు మ్యాచ్ల్లో రెండింట గెలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement