ఆనంద్ పరాజయం | Open international chess tournament, Viswanathan Anand beaten | Sakshi
Sakshi News home page

ఆనంద్ పరాజయం

Mar 24 2016 1:14 AM | Updated on Sep 3 2017 8:24 PM

క్యాండిడేట్స్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్...

మాస్కో: క్యాండిడేట్స్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ (భారత్) రెండో పరాజయాన్ని చవిచూశాడు. ఫాబియానో కరువానా (అమెరికా)తో బుధవారం జరిగిన పదో రౌండ్ గేమ్‌లో ఆనంద్ 33 ఎత్తుల్లో ఓడిపోయాడు. పదో రౌండ్ తర్వాత ఆనంద్ 5.5 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఆరు పాయింట్లతో కరువానా, కర్జాకిన్ (రష్యా) సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement