ఆనంద్‌కు మరో ‘డ్రా’ | Open Chess Tournament Anandis another 'draw' | Sakshi
Sakshi News home page

ఆనంద్‌కు మరో ‘డ్రా’

Mar 14 2016 12:50 AM | Updated on Sep 3 2017 7:40 PM

క్యాండిడేట్స్ ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ రెండో ‘డ్రా’ను నమోదు చేసుకున్నాడు.

మాస్కో: క్యాండిడేట్స్ ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ రెండో ‘డ్రా’ను నమోదు చేసుకున్నాడు. ఫాబియానో కరువానా (అమెరికా)తో ఆదివారం జరిగిన మూడో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 40 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. మూడో రౌండ్ తర్వాత ఆనంద్ రెండు పాయింట్లతో సంయుక్తంగా ఆధిక్యంలో ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement