ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై | mubai indian won the toss and elected field first | Sakshi
Sakshi News home page

ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై

May 1 2016 8:07 PM | Updated on Sep 3 2017 11:12 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో పుణె సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

పుణె:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో పుణె సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో ముంబై ఎనిమిది మ్యాచ్లాడి నాలుగు విజయాలు సాధించగా, పుణె ఆరు మ్యాచ్ లాడి రెండింట మాత్రమే నెగ్గింది. .అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో పుణె విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement