యూత్‌పుల్‌ పెళ్లి కథ | pellikatha is a youthfull entertainer | Sakshi
Sakshi News home page

యూత్‌పుల్‌ పెళ్లి కథ

Apr 23 2017 2:14 AM | Updated on Sep 5 2017 9:26 AM

యూత్‌పుల్‌ పెళ్లి కథ

యూత్‌పుల్‌ పెళ్లి కథ

శ్రీ రామాంజనేయులు ఇంటర్నేషనల్‌ మూవీ కార్పొరేషన్‌ పతాకంపై జి.యన్‌. మూర్తి దర్శకత్వంలో

శ్రీ రామాంజనేయులు ఇంటర్నేషనల్‌ మూవీ కార్పొరేషన్‌ పతాకంపై జి.యన్‌. మూర్తి దర్శకత్వంలో  వడ్డి రామాంజనేయులు నిర్మిస్తున్న చిత్రం ‘పెళ్లి కథ’. మనోహర్, ఇషికా, అయేషా ముఖ్య తారాగణం.

తొలి షెడ్యూల్‌ పూర్తిచేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్‌ను ఇటీవల ప్రారంభించారు.ఈ సందర్భంగా నిర్మాత రామాంజనేయులు మాట్లాడుతూ– ‘‘ఇది యూత్‌పుల్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ఫస్ట్‌ షెడ్యూల్లో సగానికిౖ పెగా చిత్రీకరణ జరిపాం. సెకండ్‌ షెడ్యూల్లో బ్యాలెన్స్‌ షూటింగ్‌ను హైద్రాబాద్, వైజాగ్‌లో కంప్లీట్‌ చేసి త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తాం’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement