జిల్‌.. జిల్‌.. జిగా... | Dhanush making VIP -2 | Sakshi
Sakshi News home page

జిల్‌.. జిల్‌.. జిగా...

May 22 2017 12:06 AM | Updated on Sep 5 2017 11:40 AM

జిల్‌.. జిల్‌.. జిగా...

జిల్‌.. జిల్‌.. జిగా...

మ్యాగ్జిమమ్‌ సినిమాల్లో హీరో–విలన్‌ మధ్య ఫైటింగ్స్‌ తప్ప రొమాన్స్, సరదా సాంగులు గట్రా కనిపించవు.

మ్యాగ్జిమమ్‌ సినిమాల్లో హీరో–విలన్‌ మధ్య ఫైటింగ్స్‌ తప్ప రొమాన్స్, సరదా సాంగులు గట్రా కనిపించవు. విలన్‌ లేడీ అయితే, అందులోనూ మంచి అందగత్తె అయితే మన హీరోలు రిబేటు ఇస్తారు. కథలో కాస్త చోటు కల్పించి ఓ సాంగేసుకుంటారు.

ఇప్పుడు రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌ అదే పని చేస్తున్నారు. రజనీ చిన్న కుమార్తె, మరదలు సౌందర్య దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న ‘వీఐపీ–2’లో హిందీ హీరోయిన్‌ కాజోల్‌ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముంబైలో వీళ్లిద్దరిపై ఓ పాటను తెరకెక్కిస్తున్నారు. జిల్‌ జిల్‌ జిగా అంటూ జోరుగా ఈ హీరోగారు.. లేడీ విలన్‌గారు చిందేస్తున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement