బర్బెరీ షోలో మెరిసిన అనుష్క | Anushka Sharma attends Burberry show | Sakshi
Sakshi News home page

బర్బెరీ షోలో మెరిసిన అనుష్క

Sep 17 2014 3:39 PM | Updated on Apr 3 2019 6:23 PM

బర్బెరీ షోలో మెరిసిన అనుష్క - Sakshi

బర్బెరీ షోలో మెరిసిన అనుష్క

బాలీవుడ్ నటి అనుష్క శర్మ లండన్ ఫ్యాషన్ వీక్లో మెరిశారు.

లండన్: బాలీవుడ్ నటి అనుష్క శర్మ లండన్ ఫ్యాషన్ వీక్లో మెరిశారు. లండన్ కెన్సింగ్టన్ గార్డెన్స్లో జరిగిన బర్బెరీ షోలో కనువిందు చేసింది.

 నీలి బర్బెరీ డ్రెస్ ధరించిన బాలీవుడ్ బ్యూటీ అనుష్కతో పాటు బ్రిటీష్ మోడల్స్ కేట్ మోస్, కారా డెలెవిగ్నె, నటులు నయోమీ హారిస్, డకొటా జాన్సన్ తదితరులు సందడి చేశారు. 2015 స్ప్రింగ్ కలెక్షన్లో భాగాం ఈ షో నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement