నూరు శతవిధం కాదల్‌! | 100% love cinema reamke in tamil | Sakshi
Sakshi News home page

నూరు శతవిధం కాదల్‌!

May 6 2017 11:32 PM | Updated on Sep 5 2017 10:34 AM

నూరు శతవిధం కాదల్‌!

నూరు శతవిధం కాదల్‌!

నాగచైతన్య, తమన్నా జంటగా సుకుమార్‌ దర్శకత్వం వహించిన లవ్లీ ఎంటర్‌టైనర్‌ ‘హండ్రెడ్‌ పర్సంట్‌ లవ్‌’ తమిళంలో రీమేక్‌ కానుంది.

నాగచైతన్య, తమన్నా జంటగా సుకుమార్‌ దర్శకత్వం వహించిన లవ్లీ ఎంటర్‌టైనర్‌ ‘హండ్రెడ్‌ పర్సంట్‌ లవ్‌’ తమిళంలో రీమేక్‌ కానుంది. ఈ చిత్రాన్ని సుకుమారే నిర్మించనుండటం విశేషం. సంగీతదర్శకుడిగా ప్రతిభ చాటుకుని, హీరోగా మారిన జీవీ ప్రకాశ్‌కుమార్‌ ఇందులో హీరో. చంద్రమౌళి దర్శకత్వం వహించనున్నారు. వంద శాతం ప్రేమ అంటే.. తమిళంలో నూరు శతవిధం కాదల్‌ అని అర్థం. మరి.. తమిళంలో ఈ టైటిలే పెడతారేమో?

Advertisement
 
Advertisement
Advertisement