పారిస్ దాడిపై బెల్జియన్ వ్యక్తి అరెస్టు | Morocco arrests Belgian with 'direct links' to Paris attackers | Sakshi
Sakshi News home page

పారిస్ దాడిపై బెల్జియన్ వ్యక్తి అరెస్టు

Jan 18 2016 9:09 PM | Updated on Aug 20 2018 4:27 PM

పారిస్ దాడిపై బెల్జియన్ వ్యక్తి అరెస్టు - Sakshi

పారిస్ దాడిపై బెల్జియన్ వ్యక్తి అరెస్టు

పారిస్ దాడితో నేరుగా సంబంధం ఉన్న బెల్జియన్ పౌరుడిని మోరాకో పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని వారే ధ్రువీకరించారు.

రాబత్: పారిస్ దాడితో నేరుగా సంబంధం ఉన్న బెల్జియన్ పౌరుడిని మోరాకో పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని వారే ధ్రువీకరించారు. గత ఏడాది నవంబర్ నెలలో పారిస్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే.

ఈ దాడికి సంబంధించి ఇప్పటికీ పారిస్ విచారణ జరుపుతోంది. అయితే, ఆ దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల్లో కొంతమందితో నేరుగా ఓ బెల్జియన్ పౌరుడికి సంబంధం ఉన్నట్లు గుర్తించి గత శుక్రవారం అరెస్టు చేసినట్లు మోరాకో అంతర్గత వ్యవహారాలమంత్రి తెలిపారు. అతడు కూడా ఉగ్రవాద సంస్థలు గతంలోనే చేరినట్లు భావిస్తున్నామని చెప్పారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement