మేరీమాత విగ్రహం నుంచి కన్నీరు | Locals claim Virgin Mary statue is crying | Sakshi
Sakshi News home page

మేరీమాత విగ్రహం నుంచి కన్నీరు

Feb 12 2014 11:30 AM | Updated on Sep 2 2017 3:38 AM

మేరీమాత విగ్రహం నుంచి కన్నీరు

మేరీమాత విగ్రహం నుంచి కన్నీరు

ఇజ్రాయిల్‌లో వింత సంఘటన చోటుచేసుకుంది. వర్జిన్ మేరీ విగ్రహం నుంచి కన్నీరు వస్తోంది.

ఇజ్రాయిల్‌లో వింత సంఘటన చోటుచేసుకుంది. వర్జిన్ మేరీ విగ్రహం నుంచి కన్నీరు వస్తోంది. నూనెలాంటి ద్రవం కంటి నుంచి కారడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఏడాది క్రితం కోరియాస్ కుటుంబం ఈ విగ్రహాన్ని తెచ్చుకుంది.

అప్పటి నుంచి విగ్రహం మాములుగానే ఉన్నా .. అనూహ్యరీతిలో ఇప్పుడు ఇలా తడిగా మారుతోంది. ఈ విషయం క్షణాల్లో చుట్టుపక్కల వ్యాపించగా .. లెక్కలేనంతమంది చూసేందుకు తరలివస్తున్నారు. ఫొటోలు తీసుకుని మురిసిపోతున్నారు. తమ ఇంట్లో మేరీమాత ఇలా అద్భుతాన్ని చూపించడంతో కుటుంబసభ్యులు తెగ సంతోషపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement