పూర్ణ చంద్రుడు.. ముందు కన్య మరియ విగ్రహం.. ఫొటో అదిరిపోయింది కదూ..
పూర్ణ చంద్రుడు.. ముందు కన్య మరియ విగ్రహం.. ఫొటో అదిరిపోయింది కదూ.. సోమవారం రాత్రి అమెరికాలోని సౌత్ బెండ్‌లో ఉన్న నోట్రె డామ్ వర్సిటీ భవనంపై ఉన్న కన్య మరియ విగ్రహం వెనక సూపర్ మూన్ కనిపించి అందరినీ అలరించింది.