ఉద్యోగాలు | jobs notifications | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు

Sep 11 2014 10:51 PM | Updated on Jul 11 2019 5:01 PM

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ వర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకడమిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

జేఎన్‌టీయూ, హైదరాబాద్
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ వర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకడమిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: సీఎస్, ఎస్‌ఈ, సీఎన్‌ఐఎస్, బీఐ
అర్హతలు: సంబంధిత విభాగంలో ఎంటెక్/ పీహెచ్‌డీ ఉండాలి.
దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 17
వెబ్‌సైట్: http://jntuh.ac.in/

హెచ్‌పీసీఎల్‌లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్
ముంబైలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్), గ్రాడ్యుయేట్ ఇంజనీర్ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
గ్రాడ్యుయేట్ యుయేట్ ఇంజనీర్స్
అర్హత: బీటెక్
వయసు: 25 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక: గేట్-2015 స్కోర్ ఆధారంగా.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: 18 డిసెంబర్ 2014 నుంచి 2 ఫిబ్రవరి 2015
వెబ్‌సైట్: www.hindustanpetroleum.com
 
ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్లు
ముంబైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
చీఫ్ మేనేజర్ (ఎకనామిస్ట్)
మేనేజర్ (ఎకనామిస్ట్)
డిప్యూటీ మేనేజర్ (ఎకనామిస్ట్)
చీఫ్ మేనేజర్ (రిస్క్ ఎనలిస్ట్)
చీఫ్ మేనేజర్ (కంపెనీ సెక్రటరీ)
అర్హతలు తదితర వివరాల కోసం వెబ్‌సైట్ చూడొచ్చు.
చివరి తేది: సెప్టెంబర్ 17
వెబ్‌సైట్: www.sbi.co.in

Advertisement
 
Advertisement
Advertisement