కలెక్టరేట్ సమీపంలో అగ్నిప్రమాదం | petrol bunk got fire accident near guntur collectorate | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్ సమీపంలో అగ్నిప్రమాదం

Oct 21 2016 12:27 PM | Updated on Sep 3 2019 9:06 PM

గుంటూరు కలెక్టరేట్ సమీపంలోని పెట్రోల్ బంక్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

గుంటూరు: గుంటూరు కలెక్టరేట్ సమీపంలోని భారత్ పెట్రోల్ బంక్‌లో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించి పెట్రోల్ బంక్ పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకునేలోపే పెట్రోల్ బంక్ పూర్తిగా దగ్ధమైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement