రాజాపేటలో సినిమాషూటింగ్
రాజాపేట: మండలంలోని హరిష్‌రావ్ ఫామ్‌హౌజ్‌లో బుధవారం బీ ఫామ్‌హౌజ్ సినిమా షూటింగ్ నిర్వహించారు. ఎంఅండ్‌ఎస్ క్రియేషన్స్, లక్ష్మీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రజెంట్స్ వారి బీ ఫామ్‌హౌజ్ సినిమాలోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.
Aug 24 2016 6:52 PM | Updated on Oct 2 2018 2:44 PM