స్మార్ట్‌ ఫీచర్స్‌, బడ్జెట్‌ ధర : నోకియా రెండు స్మార్ట్‌ఫోన్లు 

HMD Global Might Launch Nokia 4.2  Nokia 3.2 Smartphones in India on May 7th - Sakshi

బడ్జెట్‌ ధరలో నోకియా 4.2, నోకియా 3.2

మే 7న భారత మార్కెట్లోకి

మొబైల్స్ త‌యారీదారు నోకియా హెచ్ఎండీ గ్లోబ‌ల్ ద్వారా  రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనుంది. మే 7న కొత్త నోకియా 4.2, నోకియా 3.2 పేర్లతో  రెండు స్మార్ట్‌‌ఫోన్లను భార‌త మార్కెట్‌లోకి విడుదల చేయనుంది.  ధ‌ర వివ‌రాల‌ను అధికారికంగారీవీల్‌ చేయనప్పటికీ బడ్జెట్‌ ధరలోనే  వీటిని అందుబాటులోకి తేనుందని సమాచారం.  నోకియా 3.1కి  కొనసాగింపుగా 3.2, నోకియా  4 సిరీస్‌లో 4.2ను తీసుకొస్తోంది. 
 
నోకియా 4.2 ఫీచ‌ర్లు

5.71 ఇంచ్ డిస్‌ప్లే 
 ఆండ్రాయిడ్ 9.0 పై 
1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
13+ 2 ఎంపీ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరా
8 ఎంపీ సెల్ఫీ కెమెరా 
3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ 

నోకియా 3.2 ఫీచర్లు 
6.26 అంగుళాల డిస్‌ప్లే
స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌ 429
2/3 జీబీ ర్యామ్‌,16/32 జీబీ స్టోరేజ్‌
13 ఎంపి రియర్‌ కెమెరా
5 ఎంపీ సెల్పీ కెమెరా
4000ఎంఏహెచ్‌ బ్యాటరీ

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top