కళేబరాల గుట్టలు | Corpses dunes | Sakshi
Sakshi News home page

కళేబరాల గుట్టలు

Dec 22 2015 12:54 AM | Updated on Aug 21 2018 5:52 PM

చిత్తూరు జిల్లా వి. కోట మండలం సుద్దులకుప్పం గ్రామ శివారులో భారీగా జంతువుల .....

వి.కోట(చిత్తూరు): చిత్తూరు జిల్లా వి. కోట మండలం సుద్దులకుప్పం గ్రామ శివారులో భారీగా జంతువుల కళేబరాలు పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం గ్రామ శివారులో పశువులను మేపడానికి వెళ్లిన కొందరు పశువుల కళేబరాలు గుట్టులగా పడి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement