'కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయం'
కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత మనీష్ సిసోడియా మీడియాకు వెల్లడించారు.
Published Sun, May 18 2014 3:27 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM