ఆధునిక వ్యవసాయ రంగానికి వైద్యుడు సీఎం వైయస్ జగన్ -ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ

రైతు సంక్షేమం కోసం మన ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేసింది. ఈ 52 నెలల కాలంలో కేవలం వ్యవసాయ రంగానికి చేసిన ఖర్చు ₹1,70,403 కోట్లు. రాష్ట్ర చరిత్రలో ఇది లిఖించదగిన అంశం. ఆధునిక వ్యవసాయ రంగానికి వైద్యుడు సీఎం వైయస్ జగన్ -ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top