రిజిస్ట్రేషన్ శాఖలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణలు తెచ్చాం. తద్వారా ఫోర్జరీలకు అవకాశం ఉండదు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నాం. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా ప్రజలకు పారదర్శకంగా సేవలు అందుతాయి -మంత్రి ధర్మాన ప్రసాదరావు.