వైయస్‌ఆర్ కళ్యాణమస్తు, షాదీతోఫా కింద గతంలో కంటే ప్రోత్సాహకాన్ని భారీగా పెంచి ₹1.50 లక్షల వరకు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాం. చదువులను ప్రోత్సహించడం కోసం, తల్లిదండ్రులు పిల్లలను చదివించే దిశగా అడుగులు వేయించడం కోసం చేస్తున్న గొప్ప కార్యక్రమం ఇది -సీఎం శ్రీ వైయస్ జగన్.