పౌరుషాల పల్నాడు గడ్డను అభివృద్ధి గడ్డగా మారుస్తున్నాం. | AP CM YS Jagan Speech About Varikapudisela Project | Sakshi
Sakshi News home page

పౌరుషాల పల్నాడు గడ్డను అభివృద్ధి గడ్డగా మారుస్తున్నాం.

Published Fri, Nov 17 2023 4:23 PM | Last Updated on Thu, Mar 21 2024 8:28 PM

పౌరుషాల పల్నాడు గడ్డను అభివృద్ధి గడ్డగా మారుస్తున్నాం. పల్నాడును ప్రత్యేక జిల్లా చేయడమే కాకుండా ఇక్కడే మెడికల్‌ కాలేజీని తీసుకువచ్చింది కూడా మనందరి ప్రభుత్వమే అని చెప్పడానికి గర్వపడుతున్నాను.

ఒక్క పల్నాడే కాదు..రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు, ప్రధానంగా పేదవర్గాలకు సామాజిక, ఆర్థిక, విద్య, మహిళా సాధికారతను ఇవ్వడానికి ఈ 53 నెలల కాలంలో ప్రతి నిమిషం, ప్రతి రూపాయి ఖర్చు చేశాం.

-సీఎం శ్రీ వైయస్ జగన్.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement