ఎండలు ముదిరే.. గొడుగులు అదిరే.. | temperature increasing day by day In Hyderabad | Sakshi
Sakshi News home page

ఎండలు ముదిరే.. గొడుగులు అదిరే..

Feb 6 2025 8:45 AM | Updated on Feb 6 2025 9:43 AM

temperature increasing day by day In Hyderabad

హైదరాబాద్‌: రోజురోజుకూ ఎండలు ముదురుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈసారి వేసవి కాస్త ముందుగానే  వచ్చినట్టు  ఎండల తీవ్రతను చూస్తే తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం గొడుగుల నీడలో వెళ్తున్న యువతుల చిత్రం ఎన్టీఆర్‌ మార్గ్‌లో కనిపించింది.  


 

 

 

Advertisement
 
Advertisement
Advertisement