శ్రీజ జోడీకి కాంస్యం  | Telangana Girl Akula Sreeja Won Bronze Medal Table Tennis Doubles | Sakshi
Sakshi News home page

Table Tennis: శ్రీజ జోడీకి కాంస్యం 

Mar 6 2022 10:05 AM | Updated on Mar 6 2022 10:13 AM

Telangana Girl Akula Sreeja Won Bronze Medal Table Tennis Doubles - Sakshi

మస్కట్‌ (ఒమన్‌): ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ మస్కట్‌ కంటెండర్‌ టోర్నీలో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ మహిళల డబుల్స్‌లో కాంస్య పతకం నెగ్గింది. సెమీఫైనల్లో శ్రీజ–సెలీనా (భారత్‌) జంట 4–11, 6–11, 10–12తో సుతీర్థ–అహిక (భారత్‌) ద్వయం చేతిలో ఓడింది. ఫైనల్లో సుతీర్థ–అహిక జోడీ 6–11, 11–8, 10– 12, 7–11తో జాంగ్‌ రుయ్‌–కుయ్‌ మాన్‌ (చైనా) జంట చేతిలో ఓడి రజతం దక్కించుకుంది.  

Advertisement
 
Advertisement
Advertisement