సీఐసీ పోస్టుకు 76 దరఖాస్తులు | CIC: 76 applications received for post of chief information commissioner | Sakshi
Sakshi News home page

సీఐసీ పోస్టుకు 76 దరఖాస్తులు

Published Sat, Oct 7 2023 6:00 AM | Last Updated on Sat, Oct 7 2023 6:00 AM

CIC: 76 applications received for post of chief information commissioner - Sakshi

న్యూఢిల్లీ:  ముఖ్య సమాచార కమిషనర్‌(సీఐసీ) పదవిని భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహా్వనించగా, ఇప్పటిదాకా 76 దరఖాస్తులు వచ్చాయి. సీఐసీ వైకే సిన్హా పదవీ కాలం మంగళవారం ముగిసింది.

ఈ పోస్టు కోసం ముగ్గురు సమాచార కమిషనర్లు  హీరాలాల్‌ సమారియా, సరోజ్‌ పున్హానీ, ఉదయ్‌ మహూర్కర్‌ పోటీ పడుతున్నారు. మాజీ సమాచార కమిషనర్‌ అమిత్‌ పాండోవ్‌ కూడా దరఖాస్తు చేసుకున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement