రామాయణలో 'రావణ తాండవం'.. డ్యాన్స్ ఇరగదీసిన యష్ | Ramayana Movie Ravana Tandavam Song Telugu | Sakshi
Sakshi News home page

Ramayana Ravana Tandavam: 'రామాయణ'లో పాట పాడిన అనిరుధ్, డీఎస్పీ, జీవీ

Oct 21 2026 10:46 AM | Updated on Oct 21 2026 10:53 AM

Ramayana Movie Ravana Tandavam Song Telugu

మరో 15 రోజుల్లో రాబోతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా 'రామాయణ'. రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి.. రాముడు, సీత పాత్రలు పోషించగా, యష్.. రావణుడిగా కనిపించనున్నాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, ఒకటి రెండు పాటలు వదిలారు. తాజాగా దసరా సందర్భంగా 'రావణ తాండవం' పేరిట గూస్ బంప్స్ తెప్పించే సాంగ్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: ‍బిగ్‌బాస్ హౌస్ కాదిది.. చేపల మార్కెట్!)

పేరుకి తగ్గట్లే రావణుడిగా చేసిన యష్.. డ్యాన్స్ అదరగొట్టేశాడు. అయితే ఈ పాటకు ఓ ప్రత్యేకత ఉంది. ఏఆర్ రెహమాన్ సంగీతమందించిన ఈ గీతాన్ని తెలుగులో దేవిశ్రీ ప్రసాద్, తమిళంలో అనిరుధ్-జీవీ ప్రకాశ్ కుమార్, కన్నడలో రవి బస్రూర్, హిందీలో విశాల్ దద్లానీ పాడారు. వీళ్లంతా ఆయా ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ కావడం విశేషం.

(ఇదీ చదవండి: ముఖ్యమంత్రికి తెగ నచ్చేసిన మమిత బైజు ప్రేమకథా సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement