బిగ్‌బాస్ హోస్టింగ్‌పై స‌మంత మ‌న‌సులోని మాట‌

Bigg Boss 4 Telugu: Samantha Shares Note On Hosting This Show - Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు చోటు చేసుకున్న పెద్ద అద్భుత‌మంటే.. అక్కినేని కోడ‌లు స‌మంత హోస్ట్‌గా రావ‌డ‌మే. స్టార్ హీరోయిన్ అన్న ద‌ర్పాన్ని చూపించ‌కుండా కంటెస్టెంట్లు అంద‌రితో సులువుగా క‌లిసిపోయింది. వాళ్ల సీక్రెట్స్‌ను బ‌ట్ట‌బ‌య‌లు చేస్తూ నోరెళ్ల‌బెట్టేలా చేసింది. ఇక అవ‌స‌రానికి త‌గ్గ‌ట్టు పంచులు, అంద‌రినీ మాయ చేసే న‌వ్వుతో ద‌స‌రా మెగా ఎపిసోడ్‌ను బంప‌ర్ హిట్ చేసింది. అయితే స‌మంత హోస్టింగ్ చేయ‌డానికి కార‌ణం.. నాగార్జున అందుబాటులో లేక‌పోవ‌డం. క‌రోనా కార‌ణంగా ఆల‌స్య‌మైన వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం నాగ్ కులుమ‌నాలీకి వెళ్లాడు. దీంతో బిగ్‌బాస్‌ ఇంటి బాధ్య‌త‌ల‌ను ఆయ‌న కోడ‌లి చేతిలో పెట్టి వెళ్లాడు. సామ్‌కు ఇప్ప‌టివ‌ర‌కు హోస్టింగ్‌ చేసిన అనుభ‌వం లేక‌పోయిన‌ప్ప‌టికీ మామ మాట‌ను కాద‌న‌లేక బిగ్‌బాస్ షోను న‌డిపించేందుకు రెడీ అయింది. ముద్దుముద్దు మాట‌ల‌తో స‌మంత చేసిన హోస్టింగ్‌కు నెటిజ‌న్లు ఫిదా అయ్యారు. బిగ్‌బాస్ షోకు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించడంపై సామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో త‌న అనుభ‌వాన్ని పంచుకొచ్చారు. (చ‌ద‌వండి: మోనాల్ వ‌ల్ల అఖిల్, సోహైల్‌కు మ‌న‌స్ప‌ర్ధ‌లు)

అంత‌కుముందు బిగ్‌బాస్ చూడ‌లేదు
"నేను బిగ్‌బాస్ స్టేజీ మీద హోస్ట్‌గా చేస్తాన‌ని అస్స‌లు ఊహించ‌లేదు. కానీ మామ‌య్య నాకు బాధ్య‌త‌ను అప్ప‌గించ‌డం వ‌ల్ల వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించాను. అది ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంది. యాంక‌రింగ్ చేసిన అనుభ‌వం లేదు. తెలుగు స‌రిగా మాట్లాడ‌తానో లేదోన్న భ‌యం ఉండేది. పైగా అంత‌కుముందు బిగ్‌బాస్ ఒక్క ఎపిసోడ్ కూడా చూడ‌లేదు. అయినా స‌రే న‌న్ను న‌మ్మి బాధ్య‌త‌ను అప్ప‌గించి, నా భ‌యాన్ని పోగొట్టినందుకు థ్యాంక్యూ మామా. ఎపిసోడ్ త‌ర్వాత నాకు అందుతున్న ప్రేమాభిమానాల‌కు మీ అంద‌రికీ కూడా ధన్య‌వాదాలు" అని స‌మంత‌ రాసుకొచ్చింది. కాగా ద‌స‌రా ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అయిన దివికి సినిమాల్లో అవ‌కాశ‌మివ్వ‌మ‌ని సామ్‌ కార్తికేయ‌ను కోరిన విష‌యం తెలిసిందే. కార్తికేయ కూడా మీ సినిమాల్లో ఛాన్స్ ఇవ్వ‌మ‌ని సామ్‌ను అడ‌గ‌డంతో ముగ్గురం క‌లిసి చేద్దామంటూ గొప్ప మ‌న‌సు చాటుకుంది. (చ‌ద‌వండి: స‌మంత హోస్టింగ్‌పై నెటిజ‌న్ల రియాక్ష‌న్!)

An experience to remember ❤️ .. Never thought I’d be on the Big Boss stage as host ! Only because I was given this responsibility by my Mamagaru.. I could find the strength to overcome my fears ... the fear that I had no experience hosting , the fear of Telugu .. I had never even watched an episode before 😊.. (ended up doing a marathon 3 days before the show ) Thankyou mama for helping me overcome my fears and trusting me with this 😁.. And I really need to thank all of you for all the love I received after the episode .. I was jumping with joy ❤️ And GK Mohan garu for handholding me through a very demanding Maha episode of #bigbossseason4 🙏 Styled by @pallavi_85 Saree @kshitijjalori Jewellery @krsalajewellery 📷 @stories_throughthelens

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

01-12-2020
Dec 01, 2020, 23:19 IST
బిగ్‌బాస్ ట్రోఫీ గెలుచుకునేందుకు కంటెస్టెంట్లు హోరాహోరీగా పోరాడుతున్నారు. ఇప్ప‌టిదాకా ఒక లెక్క‌, ఇప్పుడొక లెక్క అన్న‌ట్లుగా త‌మ బుద్ధిబ‌లానికి, శ‌క్తిసామ‌ర్థ్యాల‌కు...
01-12-2020
Dec 01, 2020, 18:35 IST
పంతొమ్మిది కంటెస్టెంట్ల‌తో మొద‌లైన బిగ్‌బాస్ ప్ర‌యాణం ఇప్పుడు ఏడుగురి ద‌గ్గ‌ర ఉంది. వీరిలో ఒక‌రికి నేరుగా ఫినాలేలో పాగా వేసేందుకు...
01-12-2020
Dec 01, 2020, 16:21 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌కు శుభం కార్డు వేసేందుకు ముచ్చ‌ట‌గా మూడు వారాలు మాత్ర‌మే మిగిలి ఉంది. ఈ స‌మ‌యంలో బిగ్‌బాస్...
01-12-2020
Dec 01, 2020, 15:39 IST
బిగ్‌బాస్ ప్ర‌యాణం తుది అంకానికి చేరుకుంటోంది. ప్ర‌స్తుతం హౌస్‌లో ఏడుగురు సభ్యులు మాత్ర‌మే మిగిలారు. వీరిలో ఒక‌రు టాప్ 5లో బెర్త్ క‌న్ఫార్మ్...
30-11-2020
Nov 30, 2020, 23:22 IST
ఈసారి బిగ్‌బాస్ ఇంటిస‌భ్యుల‌కు కావాల్సిన‌న్ని గొడ‌వ‌లు పెట్టుకునేందుకు బంప‌రాఫ‌ర్ ఇచ్చాడు. ఇద్ద‌రి క‌న్నా ఎక్కువ మందిని కూడా నామినేట్ చేసుకోవ‌చ్చని...
30-11-2020
Nov 30, 2020, 20:15 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో అంద‌రిలో ఆస‌క్తి రేకెత్తించిన ట్ర‌యాంగిల్ స్టోరీ ఎన్నో మ‌లుపులు తిరుగుతూ ఉంది. మోనాల్ కోసం కొట్టుకు...
30-11-2020
Nov 30, 2020, 17:56 IST
ఏ దారి తెలీని నావ‌లా ఎటో వెళ్లిపోతున్న బిగ్‌బాస్ హౌస్‌కు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను ప‌రిచ‌యం చేశాడు జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ ముక్కు అవినాష్‌....
30-11-2020
Nov 30, 2020, 16:51 IST
బిగ్‌బాస్ హౌస్‌లోకి వ‌చ్చాక వంట‌ల‌క్క‌లా మారిన లాస్య ప‌ద‌కొండో వారం ఎలిమినేట్ అయింది. అయితే షో నుంచి వెళ్లిపోతున్నాన‌న్న బాధ...
30-11-2020
Nov 30, 2020, 15:59 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ గ్రాండ్ ఫినాలేకు మ‌రో మూడు వారాలు మాత్ర‌మే మిగిలి ఉంది. ఈ క్ర‌మంలో కంటెస్టెంట్లు పోటీని...
29-11-2020
Nov 29, 2020, 23:10 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ పన్నెండో వారాంతంలో స్పెష‌ల్ గెస్ట్‌గా వ‌చ్చిన క‌న్న‌డ స్టార్ హీరో కిచ్చా సుదీప్ త‌న మాట‌ల...
29-11-2020
Nov 29, 2020, 18:46 IST
బిగ్‌బాస్ షోలో నిన్న‌టి ఎపిసోడ్ వాడివేడిగా జ‌రిగింది. నాగార్జున పెట్టిన చీవాట్ల‌తో హారిక‌, అభిజిత్ ముఖం మాడిపోయింది. ఎప్పుడూ స‌ర‌దాగా...
29-11-2020
Nov 29, 2020, 16:54 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌ ట్రోఫీ గెలుచుకునేందుకు ఇంకా మూడు వారాలే మిగిలి ఉన్నాయి. కానీ ఇప్ప‌టికీ కంటెస్టెంట్లు ఎవ‌రి ఆట వాళ్లు ఆడ‌టం...
29-11-2020
Nov 29, 2020, 15:52 IST
బిగ్‌బాస్ ప్ర‌యాణం ముగింపుకు చేరుతుండ‌టంతో షోకు మ‌రింత వ‌న్నె తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. అందులో భాగంగానే నేటి ఎపిసోడ్‌లో...
28-11-2020
Nov 28, 2020, 23:46 IST
బిగ్‌బాస్ ప్ర‌యాణం చివ‌రి మ‌జిలీకి చేరుకుంటున్న ద‌శ‌లో కొంద‌రి గ్రాఫ్ త‌గ్గుతోంటే మ‌రికొంద‌రి గ్రాఫ్ పెరుగుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. సోష‌ల్ మీడియాలో...
28-11-2020
Nov 28, 2020, 23:12 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లోనే ఈ వారం అత్య‌ధికంగా 9.5 కోట్ల ఓట్లు వ‌చ్చాయ‌ని నాగ్ స‌గ‌ర్వంగా వెల్ల‌డించారు. అలాగే గుంటూరులో...
28-11-2020
Nov 28, 2020, 20:58 IST
బిగ్‌బాస్ క‌థ కంచికి చేరుతోంది. ఇప్పుడున్న ఏడుగురిలో ఐదుగురికే టాప్ 5లో చోటు దొరుకుతుంది. ఫైన‌ల్‌లో చోటు ద‌క్కించుకునేందుకు కంటెస్టెంట్లు...
28-11-2020
Nov 28, 2020, 17:59 IST
బిగ్‌బాస్ షో అంటే ఒక మ‌నిషి ఎలా ఉంటాడో చూపించ‌డ‌మే కాదు. అత‌డి శ‌క్తి సామ‌ర్థ్యాలు కూడా వెలికి తీస్తూ...
28-11-2020
Nov 28, 2020, 16:53 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌ ఫినాలేలో చోటు ద‌క్కించుకునేందుకు రేసు మొద‌లైంది. కంటెస్టెంట్లు బంధాలు, అనుబంధాల‌ను ప‌క్క‌కు నెట్టి పూర్తిగా గేమ్‌పైనే...
28-11-2020
Nov 28, 2020, 15:56 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో అడుగుపెట్టిన ఉత్త‌రాది ముద్దుగుమ్మ మోనాల్ గ‌జ్జ‌ర్ ఎప్పుడూ ఏదో ఒక ర‌కంగా వార్త‌ల్లో నిలుస్తూనే ఉంది....
27-11-2020
Nov 27, 2020, 22:59 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో‘ రేస్ టు ఫినాలే’ బెల్స్‌ మోగాయి. దీంతో మరోసారి ఇంటి సభ్యుల మధ్య మాట యుద్ధం మొదలైంది....
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top