2023లో సమస్యలతో సావాసమే: సునాక్‌ | UK problems not salve in 2023 | Sakshi
Sakshi News home page

2023లో సమస్యలతో సావాసమే: సునాక్‌

Jan 1 2023 6:17 AM | Updated on Jan 1 2023 6:17 AM

UK problems not salve in 2023 - Sakshi

లండన్‌: బ్రిటన్‌వాసులకు ప్రధాని రిషి సునాక్‌ తన న్యూ ఇయర్‌ సందేశంలో చేదు వార్త విన్పించారు.  దేశాన్ని వేధిస్తున్న పెను సమస్యలు 2023లో పూర్తిగా పరిష్కారం కాబోవని స్పష్టం చేశారు.

‘‘నేనలాంటి డొల్ల మాటలు చెప్పబోను. ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం ఆర్థికంగా బ్రిటన్‌తో పాటు ప్రపంచం వెన్ను విరిచింది. రుణ భారాన్ని అదుపులోకి తెచ్చే క్రమంలో కఠినమే అయినా సరైన నిర్ణయాలు తీసుకుంటున్నాం’’ అంటూ చెప్పుకొచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement