ఏడాది తర్వాత బయటకు తీశారు | Sunken Bayesian superyacht lifted from waters off Sicily | Sakshi
Sakshi News home page

ఏడాది తర్వాత బయటకు తీశారు

Jun 23 2025 1:26 PM | Updated on Jun 23 2025 1:26 PM

Sunken Bayesian superyacht lifted from waters off Sicily

1 ఇటలీలోని సిసిలీలో 2024 ఆగస్ట్‌ 19వ తేదీ రాత్రి బెయేసియన్‌ అనే ఈ పడవ ప్రమాదవశాత్తు మునిగింది. దీనిని ఆదివారం బయటకు తీస్తున్న దృశ్యం. ఈ ప్రమాదంలో బ్రిటన్‌ కుబేరుడు మైక్‌ లించ్‌ మరణించారు.

2 గడ్డి మొక్కల అల్లికను తలపై ధరించిన ఈమె ఉక్రెయిన్‌ మహిళ. పోలండ్‌ రాజధాని వార్సాలో జరిగిన ‘కుపాలా నైట్‌’ వేడుకలో ఈమె అందరినీ ఆకర్షించింది. 

3 ఈ నెల 12న అహ్మదాబాద్‌లో కుప్పకూలిన ఎయిరిండియా విమాన శకలమిది. ఆదివారం ట్రక్కుపై తరలిస్తున్న విమానం శకలాన్ని ఆసక్తిగా గమనిస్తున్న అహ్మదాబాద్‌ వాసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement