కనులకు అందం.. కవలల బంధం | World Twins Day 2023 | Sakshi
Sakshi News home page

కనులకు అందం.. కవలల బంధం

Feb 22 2023 11:01 AM | Updated on Feb 22 2023 11:01 AM

World Twins Day 2023  - Sakshi

నిజామాబాద్: ఒకే పోలిక.. అచ్చం ఒకరిని చూస్తే మరొకరిని చూసినట్లే.. జిరాక్స్‌ టూ జిరా క్స్, ఒకే డ్రెస్‌.. ఇట్లా చెప్పుకుంటూ పోతే కవలల గురించి ఎన్నో అంశాల్ని పోల్చి చెప్పవచ్చు. తల్లిగర్భంలో ఒకే సారి, ఒకే రూపంతో మొదలై.. క్షణాల వ్యవధిలోనే బయటి ప్రపంచానికి పరిచయమై ఒకే ముఖకవలికలతో అందరినీ అమితంగా ఆకట్టుకుంటారు. అంతెందుకు పేర్లు కూడా ఒకేలా పెట్టుకొని తికమక చేస్తుంటారు. నేడు ప్రపంచ కవలల దినోత్సవం సందర్భంగా కథనం.. 
 

ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన తాటిచెట్టి రజిత , శ్రీనివాస్‌ దంపతుల సంతానమైన గిరిధర్, గీతిక 2014 జూలై 14న జన్మించారు. 

ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన అన్నపూర్ణ– శ్రీ నివాస్‌గౌడ్‌ దంపతుల సంతానమైన సుకృతి, సంహిత 12 మే 2004న జని్మంచారు.  

ఎల్లారెడ్డికి చెందిన పట్టెం ప్రసాద్, ప్రేమలతలకు హర్ష–హర్షిత్‌ 10 మే 2018న జన్మించారు.  

ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన వారాల వేణు వీణ దంపతుల కుమార్తె లు చైత్రిక, స్మితికలు 16 అక్టోబర్‌ 2008వ సంవత్సరంలో జని్మంచారు. 

మండలంలోని సో మార్‌పేట గ్రామానికి చెందిన జంబిగ మౌనిక జీవన్‌ దంపతుల సంతానమైన సాహస్, సాహస్ర 19 జూలై 2014లో పుట్టారు.  

ఎల్లారెడ్డి మండల ఆజామాబాద్‌ గ్రామానికి చెందిన పట్లోళ్ల ఉమాదేవి–శ్రీనివాస్‌ దంపతుల సంతానమైన గణాదిత్య, విక్రమాదిత్య 2010 జనవరి 27న జని్మంచారు. 

ఎల్లారెడ్డికి చెందిన జ్యోతి– కీర్తిరాజ్‌ దంపతులకు అనన్య, అనిష్‌ 1 అక్టోబర్‌ 2018న పుట్టారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement