నిగనిగలాడే కాంతివంతమైన చర్మం కోసం ఇలా చేయండి..! | Quick Body Polishing Tips | Sakshi
Sakshi News home page

నిగనిగలాడే కాంతివంతమైన చర్మం కోసం ఇలా చేయండి..!

Jul 5 2022 8:47 AM | Updated on Jul 5 2022 9:49 AM

Quick Body Polishing Tips - Sakshi

ఒక టీ స్పూన్‌ తేనె, ఒక టీ స్పూన్‌ పాల పొడి, ఒక టీ స్పూన్‌ శనగపిండి, చిటికెడు పసుపు, ఒక టీ స్పూన్‌ నిమ్మరసం తీసుకోవాలి. వీటితో పాటు పొడిచర్మం అయితే కొద్ది చుక్కల గ్లిజరిన్, ఆయిలీ స్కిన్‌ అయితే పన్నీరు తీసుకోవాలి. అన్నింటినీ కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లయ్‌ చేసి 15 నిమిషాల తర్వాత కడగాలి. 

Advertisement
 
Advertisement
Advertisement