మళ్లీ జొమాటో క్విక్‌ సర్వీసులు  | Zomato joins quick food delivery race with 15-minute service | Sakshi
Sakshi News home page

మళ్లీ జొమాటో క్విక్‌ సర్వీసులు 

Jan 9 2025 5:18 AM | Updated on Jan 9 2025 5:18 AM

Zomato joins quick food delivery race with 15-minute service

ఎంపిక చేసిన పట్టణాలలో షురూ 

న్యూఢిల్లీ: ఫుడ్‌ డెలివరీ దిగ్గజం జొమాటో రెండేళ్ల తదుపరి క్విక్‌ సర్విసులను తిరిగి ప్రారంభించింది. ఎంపిక చేసిన పట్టణాలలో 15 నిమిషాల్లో ఫుడ్‌ డెలివరీ సేవలకు శ్రీకారం చుట్టింది. 

దీనిలో భాగంగా వినియోగదారులకు 2 కిలోమీటర్ల పరిధిలో ఎంపిక చేసిన రెస్టారెంట్ల నుంచి ఫుడ్‌ అందించనుంది. తద్వారా రేసులోకి వచ్చింది. ప్రత్యర్ధి సంస్థ స్విగ్గీ స్నాక్‌ పేరుతో 15 నిమిషాల్లోనే ఆహారం, పానీయాలు తదితరాలను అందిస్తోంది.   

Advertisement
 
Advertisement
Advertisement