విమానాల్లో మీల్స్‌కు అనుమతి | Civil Aviation Department Give Nod To Meals In Flights | Sakshi
Sakshi News home page

విమానాల్లో మీల్స్‌కు అనుమతి

Nov 17 2021 7:58 AM | Updated on Nov 17 2021 8:04 AM

Civil Aviation Department Give Nod To Meals In Flights - Sakshi

న్యూఢిల్లీ:విమానయాన సంస్థలు అన్ని దేశీ విమానాల్లో ప్రయాణికులకు మీల్స్‌ సర్వీసు అందించడానికి కేంద్ర పౌర విమానయాన శాఖ అనుమతించింది. అలాగే, చదువుకునేందుకు మ్యాగజైన్లు మొదలైనవి కూడా అందించవచ్చని తెలిపింది. 

కోవిడ్‌–19 పరిణామాల నేపథ్యంలో రెండు గంటల కన్నా తక్కువ ప్రయాణ సమయం ఉండే ఫ్లయిట్స్‌లో ప్రయాణికులకు భోజనాలు అందించడంపై ఏప్రిల్‌ 15 నుంచి ఆంక్షలు కొనసాగుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement