ప్లే ఆఫ్‌కు సన్ రైజర్స్ : థాంక్యూ హైదారబాద్‌ (ఫొటోలు) | Sakshi
Sakshi News home page

ప్లే ఆఫ్‌కు సన్ రైజర్స్ : థాంక్యూ హైదారబాద్‌ (ఫొటోలు)

Published Mon, May 20 2024 11:38 AM | Updated 30 Min Ago

1/14

ఆఖరి పోరులో పంజాబ్‌ కింగ్స్‌పై హైదరాబాద్‌ విజయం

2/14

పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. హైదరాబాద్, రాజస్తాన్‌ 17 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచినా... మెరుగైన రన్‌రేట్‌ కారణంగా హైదరాబాద్‌కు రెండో స్థానం ఖరారైంది.

3/14

ఉప్పల్‌ స్టేడియంలో ఆదివారం జరిగిన తమ చివరి లీగ్‌ పోరులో హైదరాబాద్‌ 4 వికెట్ల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌ను ఓడించింది.

4/14

5/14

6/14

7/14

8/14

9/14

10/14

11/14

12/14

13/14

14/14

Advertisement
 
Advertisement