కన్నడ స్టార్ యష్ సతీమణి రాధిక పిల్లల్ని తీసుకుని సమ్మర్ వెకేషన్‌కు వెళ్లింది.
సముద్ర తీరంలో పిల్లలతో కలిసి ఆడుకుంది.
అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇది చూసిన అభిమానులు యష్ కూడా ఉంటే బాగుండని కామెంట్లు చేస్తున్నారు.
యష్ లేకపోయినా కుటుంబాన్ని అంత బాగా చూసుకుంటున్న రాధికను మెచ్చుకోవాల్సిందే అని పొగుడుతున్నారు.


