కుమారుడు అంగద్‌తో ప్రముఖ స్పోర్ట్స్ వ్యాఖ్యాత సంజన గణేశన్
ఇండియన్ క్రికెట్‌లో అద్భుతమైన జంట అనగానే గుర్తొచ్చే స్వీట్ కపుల్ జస్ప్రీత్ బుమ్రా,సంజనా గణేశన్
2023, సెప్టెంబరు 4న తొలి బిడ్డ అంగద్ బుమ్రా జననం
2021, మార్చి 15న గోవాలో వివాహం చేసుకున్న లవ్‌బర్డ్స్
టీ20 ప్రపంచ కప్ కైవసం చేసుకున్న టీమిండియా


