పోలీస్ కాల్పుల్లో ఉగ్రవాది హతం | police force killed a terrorist | Sakshi
Sakshi News home page

పోలీస్ కాల్పుల్లో ఉగ్రవాది హతం

Aug 14 2015 10:51 AM | Updated on Sep 3 2017 7:27 AM

మరోసారి భారత్ లోకి చొరబడిన ముష్కరులు రెచ్చపోయారు. అసోంలోని కొక్రాఝుర్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఉగ్ర మూకలు పేట్రేగిపోయాయి.

అసోం: మరోసారి భారత్ లోకి చొరబడిన ముష్కరులు రెచ్చపోయారు.  అసోంలోని కొక్రాఝుర్ జిల్లాలో  శుక్రవారం ఉదయం ఉగ్ర మూకలు పేట్రేగిపోయాయి. ఆ మూకలు తమ వద్దనున్న పేలుడు పదార్థాలతో భారీ కుట్రకు పన్నాగం పన్నాయి.

 

అయితే వీరి దాడిని భద్రతా దళాలు తిప్పికొట్టాయి. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. భద్రతా దళాలు తుపాకీ, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement