వెనక్కు తగ్గేది లేదు: మమత | No compromise on Land Bill: Mamata | Sakshi
Sakshi News home page

వెనక్కు తగ్గేది లేదు: మమత

May 11 2015 7:08 PM | Updated on Sep 3 2017 1:51 AM

వెనక్కు తగ్గేది లేదు: మమత

వెనక్కు తగ్గేది లేదు: మమత

భూసేకరణ బిల్లు విషయంలో వెనక్కు తగ్గేది లేదని పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

పురూలియా: భూసేకరణ బిల్లు విషయంలో వెనక్కు తగ్గేది లేదని పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇంతకుముందు చెప్పిన దానికే కట్టుబడ్డామన్నారు. బిల్లుకు మద్దతు ఇవ్వబోమని ఆమె పునరుద్ఘాటించారు.

'భూసేకణ బిల్లుకు ఎందుకు మద్దతు ఇవ్వాలి. ఈ విషయంలో వెనక్కు తగ్గే ప్రశక్తే లేదు' అని మమత అన్నారు. ప్రధాని మోదీతో వివాదాలు తగ్గిన నేపథ్యంలో భూసేకరణ బిల్లుపై మమత మెత్తబడ్డారని ఆరోపణలు రావడంతో ఆమె వివరణయిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement