నేడు కరీంనగర్ జిల్లాకు సీఎం కేసీఆర్ | today cm kcr visit to kareemnagar distric | Sakshi
Sakshi News home page

నేడు కరీంనగర్ జిల్లాకు సీఎం కేసీఆర్

Feb 24 2016 3:48 AM | Updated on Aug 15 2018 8:06 PM

నేడు కరీంనగర్ జిల్లాకు సీఎం కేసీఆర్ - Sakshi

నేడు కరీంనగర్ జిల్లాకు సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం కరీంనగర్ జిల్లాకు వెళుతున్నారు. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ సోదరి వివాహ వేడుకకు సీఎం కేసీఆర్ హాజరవుతారు.

సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవా రం కరీంనగర్ జిల్లాకు వెళుతున్నారు. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ సోదరి వివాహ వేడుకకు సీఎం కేసీఆర్ హాజరవుతారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి ఉదయం 10.30 గంటలకు మెట్‌పల్లిలోని వెంకటరెడ్డి గార్డెన్‌కు చేరుకుంటారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement