నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం | Ys Jagan Attended Wedding Ceremony In Bhogapuram Vizianagaram | Sakshi
Sakshi News home page

నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం

Oct 14 2026 7:26 PM | Updated on Oct 14 2026 7:56 PM

Ys Jagan Attended Wedding Ceremony In Bhogapuram Vizianagaram

సాక్షి, విజయనగరం జిల్లా: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ(బుధవారం) విజయనగరం జిల్లా భోగాపురంలో పర్యటించారు. భోగాపురంలోని సన్ రే విలేజ్ రిసార్ట్‌లో జరిగిన వైఎస్సార్‌సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ ఉప్పాడ శివారెడ్డి వివాహ వేడుకకు వైఎస్‌ జగన్‌ హాజరయ్యారు.

ఈ సందర్భంగా నూతన వధూవరులు తనూజ–శివారెడ్డిలను ఆశీర్వదించి.. వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతులు సుఖసంతోషాలతో ఆనందమయమైన దాంపత్య జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.

ఇదీ చదవండి: పదవి కోసమే టీడీపీ నేత పరిణయమా..?

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement