వివాహిత మహిళ ఆత్మహత్య | Married woman committed suicide | Sakshi
Sakshi News home page

వివాహిత మహిళ ఆత్మహత్య

Jan 17 2016 2:04 PM | Updated on Nov 6 2018 7:56 PM

భర్త వేధింపులు తాళలేక మెదక్ జిల్లా నారాయణఖేడ్‌లో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది.

భర్త వేధింపులు తాళలేక మెదక్ జిల్లా నారాయణఖేడ్‌లో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. బుడగ జంగాల కాలనీలో నివసించే మరియమ్మ (35) ఆదివారం ఉదయం ఇంటి వద్ద పురుగుల మందు సేవించగా ప్రాణాలు కోల్పోయింది. భర్త లక్ష్మణ్ పెట్టే బాధలు భరించలేక మరియమ్మ ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



 

Advertisement
 
Advertisement
Advertisement