కోటి బతుకమ్మల జాతర | Koti Batukammala Jatara | Sakshi
Sakshi News home page

కోటి బతుకమ్మల జాతర

Sep 23 2014 6:41 PM | Updated on Aug 15 2018 9:22 PM

కె.చంద్రశేఖర రావు - Sakshi

కె.చంద్రశేఖర రావు

సచివాలయంలో మహిళా ఉద్యోగులు రూపొందించిన కోటి బతుకమ్మల జాతర పోస్టర్ను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఈరోజు విడుదల చేశారు.

హైదరాబాద్: సచివాలయంలో మహిళా ఉద్యోగులు రూపొందించిన కోటి బతుకమ్మల జాతర పోస్టర్ను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్యపాలనలో అణచివేతకు గురైన తెలంగాణ సంస్కృతి పునరుజ్జీవనానికి బతుకమ్మ పండుగ నాంది పలకాలని పిలుపు ఇచ్చారు.

 ఇకపై తెలంగాణ పండుగలకే సెలవు అని చెప్పారు. బతుకమ్మ, దసరా పండుగలను కలుపుకొని 15 రోజులు సెలవు అని ప్రకటించారు. సంక్రాంతికి రెండు రోజులే సెలవులు అని తెలిపారు.
**

Advertisement
 
Advertisement
Advertisement