టి20 ప్రపంచకప్‌కు వచ్చేస్తా | Yusuf Pathan eyes T20 World Cup squad berth | Sakshi
Sakshi News home page

టి20 ప్రపంచకప్‌కు వచ్చేస్తా

Dec 16 2015 11:44 PM | Updated on Sep 3 2017 2:06 PM

టి20 ప్రపంచకప్‌కు వచ్చేస్తా

టి20 ప్రపంచకప్‌కు వచ్చేస్తా

మార్చిలో స్వదేశంలో జరిగే టి20 ప్రపంచ కప్ సమయానికి భారత జట్టులోకి వచ్చేస్తానని ఆల్‌రౌండర్ యూసుఫ్ పఠాన్ ధీమా వ్యక్తం చేశాడు.

మార్చిలో స్వదేశంలో జరిగే టి20 ప్రపంచ కప్ సమయానికి భారత జట్టులోకి వచ్చేస్తానని ఆల్‌రౌండర్ యూసుఫ్ పఠాన్ ధీమా వ్యక్తం చేశాడు. చివరిసారిగా 2012లో భారత్ తరఫున తను టి20 మ్యాచ్ ఆడాడు. ‘ఈ ఏడాది ఐపీఎల్‌తో పాటు రంజీట్రోఫీలోనూ నిలకడగా రాణించా. బౌలర్‌గా పూర్తి కోటా ఓవర్లు వేస్తున్నాను. సరైన దిశలో వెళుతున్నందున టి20 ప్రపంచకప్ సమయానికి జట్టులోకి వస్తానని నమ్ముతున్నా’ అని యూసుఫ్ చెప్పాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement