చెస్ చాంపియన్స్ సిద్ధార్థ్, ఆశ్రీత్ | Siddharth chess champions, asrit | Sakshi
Sakshi News home page

చెస్ చాంపియన్స్ సిద్ధార్థ్, ఆశ్రీత్

Mar 3 2014 11:47 PM | Updated on Sep 2 2017 4:19 AM

ఓపెన్ ర్యాపిడ్ ఇంటర్ స్కూల్ చెస్ టోర్నమెంట్‌లో 7- క్లాసెస్ టైటిల్‌ను సి.హెచ్.సిద్ధార్థ్ కైవసం చేసుకున్నాడు. 5-క్లాసెస్ టైటిల్‌ను ఆశ్రీత్ గెల్చుకోగా, 3-క్లాసెస్ టైటిల్‌ను ఇమ్రోజ్ గెలిచాడు.

 ఎల్బీ స్టేడియం: ఓపెన్ ర్యాపిడ్ ఇంటర్ స్కూల్ చెస్ టోర్నమెంట్‌లో 7- క్లాసెస్  టైటిల్‌ను సి.హెచ్.సిద్ధార్థ్ కైవసం చేసుకున్నాడు.  5-క్లాసెస్  టైటిల్‌ను ఆశ్రీత్ గెల్చుకోగా, 3-క్లాసెస్ టైటిల్‌ను ఇమ్రోజ్ గెలిచాడు.

ఏ-2హెచ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో వసంత్‌నగర్‌లోని సెయింట్ మార్క్స్ హైస్కూల్‌లో సోమవారం ఈ పోటీలు జరిగాయి. ఈ టోర్నీ వివిధ విభాగాల ఫైనల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి.

 ఫైనల్స్ ఫలితాలు: 7- క్లాసెస్: 1.సి.హెచ్.సిద్ధార్థ్ 2. వర్షిని 3. వేదాంత్, 4. వి.ఆదిత్య, 5.వై.అరవింద్. 5-క్లాసెస్: 1.ఆశ్రీత్, 2.మోహిత్ సాయినాథ్, 3.ఎన్.హరిణి, 4.హేమంత్ రిషీ, 5. ఔజస్వ్ గోయల్. 3-క్లాసెస్ :1.ఇమ్రోజ్, 2.తేజస్ భట్, 3.తేజా, 4.అఖిల్, 5.శరత్ గుప్తా.
 ఓపెన్ విభాగం: 1.దీప్తాంశ్ రెడ్డి, 2.పి.వి.వి.శేశు, 3.హిందుజా రెడ్డి, 4.ఎస్.ఎస్.రాజు, 5.కె.వేణు మాధవ్, 6.దుర్గాప్రసాద్, 7.ఎం.అరుణ్, 8.పి.సాకేత్, 9.వై.మురళీ మోహన్, 10.పి.క్రాంతి కుమార్, 11. ఎం.శివ, 12. కె.రాజేశ్, 13.హరి చరణ్ సాయి, 14.రంగయ్య నాయుడు, 15. ఎస్.రవి.
 

Advertisement
 
Advertisement
Advertisement