పుజారా హాఫ్‌ సెంచరీ.. కోహ్లి ఔట్‌

India Loss Virat Kohli Wicket Agianst England - Sakshi

సౌతాంప్టన్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వికెట్‌ను కోల్పోయింది. సామ్‌ కరన్‌ బౌలింగ్‌లో కోహ్లి(46) కుక్‌కు చిక్కి హాఫ్‌ సెంచరీ చేజార్చుకున్నాడు. దీంతో మూడో వికెట్‌కు నమోదైన 92 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మరోవైపు పుజారా 100 బంతుల్లో 6 ఫోర్లతో హాఫ్‌ సెంచరీ సాధించాడు. క్రీజులోకి వచ్చిన రహానేతో పుజారా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top