ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ | gujarat lions won the toss and elected to field first | Sakshi
Sakshi News home page

ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్

Apr 29 2016 7:40 PM | Updated on Aug 21 2018 2:28 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా శుక్రవారం ఇక్కడ మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పుణె సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ లయన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

పుణె:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా శుక్రవారం ఇక్కడ మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పుణె సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ లయన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన లయన్స్ కెప్టెన్ సురేష్ రైనా తొలుత ధోని సేనను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు.

ఇప్పటివరకూ  ఇరు జట్లు ఆరు మ్యాచ్లు ఆడగా గుజరాత్ ఐదు మ్యాచ్ల్లో విజయం సాధించి అగ్రస్థానంలో కొనసాగుతుండగా, పుణె రెండు మ్యాచ్లో మాత్రమే నెగ్గింది.  అంతకుముందు ఇరు జట్లు మధ్య జరిగిన మ్యాచ్లో గుజరాత్ లయన్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement