కామెంటేటర్‌గా స్యామీ | Commentator Darren Sammy | Sakshi
Sakshi News home page

కామెంటేటర్‌గా స్యామీ

May 5 2016 12:54 AM | Updated on Sep 3 2017 11:24 PM

కామెంటేటర్‌గా స్యామీ

కామెంటేటర్‌గా స్యామీ

సరిగ్గా నెల రోజుల క్రితం ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్ కెప్టెన్‌గా టి20 ప్రపంచకప్‌ను అందుకున్న డారెన్ స్యామీ...

కోల్‌కతా: సరిగ్గా నెల రోజుల క్రితం ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్ కెప్టెన్‌గా టి20 ప్రపంచకప్‌ను అందుకున్న డారెన్ స్యామీ... అదే ఈడెన్ గార్డెన్స్‌లో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా కామెంటేటర్ అవతారం ఎత్తాడు. కోల్‌కతా, పంజాబ్‌ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ ద్వారా కామెంటేటర్‌గా అరంగేట్రం చేశాడు. గతేడాది ఐపీఎల్‌లో బెంగళూరుకు ఆడిన స్యామీని ఈసారి వేలంలో ఏ జట్టూ తీసుకోలేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement