హారికకు మరో డ్రా | Another draw to Harika | Sakshi
Sakshi News home page

హారికకు మరో డ్రా

Oct 28 2016 1:16 AM | Updated on Sep 4 2017 6:29 PM

అనతోలి కార్పొవ్ ట్రోఫీ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ హారిక మరో గేమ్ డ్రా ....

క్యాప్ డి అగ్డె (ఫ్రాన్‌‌స): అనతోలి కార్పొవ్ ట్రోఫీ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ హారిక మరో గేమ్ డ్రా చేసుకుంది. గురువారం సెబాగ్ మేరీ (ఫ్రాన్‌‌స)తో జరిగిన 13వ రౌండ్‌ను హారిక 87 ఎత్తుల్లో డ్రా చేసుకుంది.


అంతకుముందు బుధవారం రాత్రి జరిగిన 12వ రౌండ్‌లో హారిక 61 ఎత్తుల్లో ఎడౌర్డ్ రొమైన్ (ఫ్రాన్‌‌స)పై విజయం సాధించింది. 13వ రౌండ్ తర్వాత హారిక 6.5 పారుుంట్లతో సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement